(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 016

॥ శ్రీః ॥
3.16. అధ్యాయః 016
Mahabharata - Vana Parva - Chapter Topics
కృష్ణేన యుధిష్ఠిరంప్రతి సాల్వయాదవయుద్ధవర్ణనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

వాసుదేవ ఉవాచ। 3-16-0x(1830)(16305)
తాం తూపయాతో రాజేంద్ర సాల్వః సౌభపతిస్తదా।
ప్రభూతనరనాగేన బలేనోపవివేశ హ ॥ 3-16-1(16306)
సమే నివిష్టాం సా సేనా ప్రభూతసలిలాశయే।
చతురంగబలోపేతా సాల్వరాజాభిపాలితా ॥ 3-16-2(16307)
వర్జయిత్వా శ్మశానాని దేవతాయతనాని చ।
వల్మీకాంశ్చైవ చైత్యాంశ్చ సంనివిష్టమభూద్బలం ॥ 3-16-3(16308)
అనీకానాం విభాగేన పంథానః సుకృతాస్తథా।
ప్రథమా నవమాశ్చైవ సాల్వస్య శిబిరే నృప ॥ 3-16-4(16309)
సర్వాయుధసమోపేతం సర్వశస్త్రవిశారదం।
రథనాగాశ్వకలిలం పదాతిజనసంకులం ॥ 3-16-5(16310)
తుష్టపుష్టబలోపేతం వీరలక్షణలక్షితం।
విచిత్రధ్వజసన్నాహం విచిత్రరథకార్ముకం ॥ 3-16-6(16311)
సంనివేశ్య చ కౌరవ్య ద్వారకాయాం నరర్షభ।
అభిసారయామాస తదా వేగైన పతగేంద్రవత్ ॥ 3-16-7(16312)
తదాపతంతం సందృశ్య బలం సాల్వపతేస్తదా।
నిర్యాయ యోధయామాసుః కుమారా వృష్ణినందనాః ॥ 3-16-8(16313)
అసహంతోఽభియానం తత్సాల్వరాజస్య కౌరవ।
చారుదేష్ణశ్చ సాంబశ్చ ప్రద్యుంనశ్చ రమహారథః ॥ 3-16-9(16314)
తే రథైర్దంశితాః సర్వేవిచిత్రాభరణధ్వజాః।
సంసక్తాః సాల్వరాజస్య బహుభిర్యోధపుంగవైః ॥ 3-16-10(16315)
గృహీత్వా కార్ముకం సాంబః సాల్వస్య సచివం రణే।
యీధయామాస సంహృష్టః క్షేమధూర్తిం చమూపతిం ॥ 3-16-11(16316)
తస్య బాణమయం వర్షం జాంబవత్యాః సుతో మహత్।
ముమోచ భరతశ్రేష్ఠ యథావర్షం సహస్రదృక్ ॥ 3-16-12(16317)
తద్బాణవర్షం తుములం విషేహే స చమూపతిః।
క్షేమధూర్తిర్మహారాజ హిమవానివ నిశ్చలః ॥ 3-16-13(16318)
తతః సాంబాయ రాజేంద్ర క్షేమధూర్తిరపి స్వయం।
ముమోచ మాయావిహితం శరజాలం మహత్తరం ॥ 3-16-14(16319)
తతో మాయామయం జాలం మాయయైవ విదార్యసః।
సాంబః శరసహస్రేణ రథమస్యాభ్యవర్షత ॥ 3-16-15(16320)
తతః స విద్ధః సాంబేన క్షేమధూర్తిశ్చమూపతిః।
అపాయాజ్జవనైరశ్వైః సాంబబాణప్రపీడితః ॥ 3-16-16(16321)
తస్మిన్విప్రద్రుతే శరే సాల్వస్యాథ చమూపతౌ।
వేగవాన్నామ దైతేయః సుతం మేఽభ్యద్రవద్బలీ ॥ 3-16-17(16322)
అభిపన్నస్తు రాజేంద్ర సాంబో వృష్ణికులోద్వహః।
వేగం వేగవతో రాజంస్తస్థౌ వీరో విధారయన్ ॥ 3-16-18(16323)
స వేగవతి కౌంతేయ సాంబో వేగవతీం గదాం।
చిక్షేప తరసా వీరో వ్యావిద్ధ్యన్సత్యవిక్రమః ॥ 3-16-19(16324)
తయా త్వభిహతో రాజన్వేగవాన్న్యపతద్భువి।
వాతరుగ్ణం ఇవ క్షుణ్ణో జీర్ణమూలోవనస్పతిః ॥ 3-16-20(16325)
తస్మిన్నిపతితే వీరే గదారుగ్ణే మహాసురే।
ప్రవిశ్య మహతీం సేనాం యోధయామాస మే సుతః ॥ 3-16-21(16326)
చారుదేష్ణేన సంసక్తో వివింధ్యో నామ దానవః।
మహారథః సమాజ్ఞాతో మహారాజ మహాధనుః ॥ 3-16-22(16327)
తతః సుతుములం యుద్ధం చారుదేష్ణవివింధ్యయోః।
వృత్రవాసవయో రాజన్యథాపూర్వం తథాఽభవత్ ॥ 3-16-23(16328)
అన్యోన్యస్యాభిసంక్రుద్ధావన్యోన్యం జఘ్నతుః శరైః।
వినదంతౌ మహారాజ సింహావివ మహాబలౌ ॥ 3-16-24(16329)
రౌక్మిణేయస్తతో బాణమగ్న్యర్కోపమవర్చసం।
అభిమంత్ర్య మహాస్త్రేణ సందధే శత్రునాశనం ॥ 3-16-25(16330)
స వివింధ్యాయ సక్రోధః సమాహూయ మహారథః।
చిక్షేప మే సుతో రాజన్స గతాసురథాపతత్ ॥ 3-16-26(16331)
వివింధ్యం నిహృతం దృష్ట్వా తాం చ విక్షోభితాం చమూం।
కామగేన స సౌభేన సాల్వః పునరుపాగమత్ ॥ 3-16-27(16332)
తతో వ్యాకులితం సర్వం ద్వారకావాసి తద్బలం।
దృష్ట్వా సాల్వం మహాబాహో సౌభస్థం పృథివీగతం ॥ 3-16-28(16333)
తతో నిర్యాయ కౌరవ్య అవస్థాప్య చ తద్బలం।
ఆనర్తానాం మహారాజ ప్రద్యుంనో వాక్యమబ్రవీత్ ॥ 3-16-29(16334)
సర్వే భవంతస్తిష్ఠంతు సర్వే పశ్యంతు మాం యుధి।
నివారయంతం సంగ్రామే బలాత్సౌభం సరాజకం ॥ 3-16-30(16335)
అయం సౌభపతేః సేనామాయసైర్భుజగైరివ।
ధనుర్భుజవినిర్ముక్తైర్నాశయంయద్య యాదవాః ॥ 3-16-31(16336)
ఆశ్వసధ్వం న భీః కార్యా సౌభరాడద్య నశ్యతి।
మయాఽభిపన్నో దుష్టాత్మా ససౌభో వినశిష్యతి ॥ 3-16-32(16337)
ఏవం బ్రువతి సంహృష్టే ప్రద్యుంనే పాండునందన।
ధిష్టితం తద్బలం ద్వారి యుయుధే చ యథాసుఖం ॥ 3-16-33(16338)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి అర్జునాభిగమనపర్వణి షోడశోఽధ్యాయః ॥ 16 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-16-2 సమే దేశే ॥
3-16-4 ప్రవణాయ చ నైవాసన్నితి ఝ. పాఠః ॥
3-16-5 కలిలం సంకటం। పదాతిధ్వజసంకులమితి ఝ. పాఠః ॥
3-16-7 అభిసారయామాస నగరసమీపం గమయామాస। సైన్యం పతగేంద్రవత్సౌభం చోపరితః అభిసారయామాస ॥
3-16-8 ఆపతన్సమాపతత్ ॥
3-16-16 క్షేమధూర్తిః స్మయన్నివేతి క. ట. పాఠః। అపాయాత్పలాయితః ॥
3-16-18 అభిపన్నః ఆభిముఖ్యేనాసాదితః ॥
3-16-19 వ్యావిధ్య సత్యవిక్రమః ఇతి ఝ. పాఠః। తత్ర వ్యావిధ్య భ్రామయిత్వేత్యర్థః ॥
3-16-20 రుగ్ణః క్షుణ్ణశ్చ గజాదిపదాఘాతైః ॥
3-16-27 సౌభేన ఖేచరేణ పురేణ ॥
3-16-29 నిర్యాయ నిర్గత్య। అవస్థాప్య ఆశ్వాస్య। ఆనర్తానాం ద్వారకావాసినాం ॥
3-16-31 ధనుర్భుజవినిర్ముక్తైః ధనుషః భుజేన కౌటిల్యేన అత్యాకర్షణజేన నిర్ముక్తైః. భుజ కౌటిల్యే తుదాదిః ॥
3-16-33 ధిష్ఠితం అధిష్ఠితం ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.